Home Film News Anasuya: బ్యాంకాక్ లో పొట్టి దుస్తుల్లో మెరిసిన అనసూయ.. అస్సలు తగ్గట్లేదుగా.!
Film News

Anasuya: బ్యాంకాక్ లో పొట్టి దుస్తుల్లో మెరిసిన అనసూయ.. అస్సలు తగ్గట్లేదుగా.!

Anasuya: అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవ‌ల కాలంలో కాంట్ర‌వ‌ర్సీస్ తో పాటు అందాల ఆర‌బోత‌తో తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. మొన్న‌టి వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌ని గెలికిన అన‌సూయ వారికి ధీటుగా బ‌దులిస్తూ నానా ర‌చ్చ చేసి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు వివాదాల‌కు కాస్త గ్యాప్ తీసుకొని అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. చీర‌క‌ట్టులో, ట్రెండీ దుస్తుల‌లో అన‌సూయ అందాల ఆర‌బోత పీక్స్ లో ఉంద‌ని చెప్పాలి. అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాలో షేర్ చేసే ఫొటోలు అందమైన పువ్వులా పరిమళిస్తోన్నట్టుగా ఉంటుంది. ఆమె పిక్స్ చూసి అనసూయ వయసు రోజురోజుకీ తరిగిపోతోందని.. ఆమె అందమైన రాజకుమారిలా ఉందని పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు.


ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న అన‌సూయ‌.. విమానం’ సినిమాలో సుమ‌తి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. జూన్ 9న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే చిత్రంలో అన‌సూయ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించింద‌ని చెబుతున్నారు. ఈ పాత్ర అన‌సూయ‌కి మంచి పేరు తీసుకొస్తుంద‌ని కూడా అంటున్నారు. అన‌సూయ పుష్ప 2 అనే సినిమాతో పాటు మ‌రి కొన్ని చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే వ‌ర్క్‌కి కాస్త గ్యాప్ తీసుకున్న అన‌సూయ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా చ‌క్క‌ర్లు కొడుతుంది. మొన్నామ‌ధ్య వెకేష‌న్‌కి వెళ్లి అక్క‌డ బికినీలో మెరిసిన అన‌సూయ రీసెంట్‌గా బ్యాంకాక్ టూర్ వెళ్ళింది. బ్యాంకాక్ వీధుల్లో షాపింగ్ మాల్స్ చుట్టూ తిరుగుతూ ఈ కపుల్ ఫుల్ చిల్ అవుతున్నారు.

అయితే బ్యాంకాక్ లో అన‌సూయ పొట్టి దుస్తుల్లో మెరిసింది. త‌న థైస్ అందాల‌తో పాటు బిగుతైన టి షర్ట్ లో పరువాలు ఒలకబోస్తూ కుర్ర‌కారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది.తన భర్తతో కలసి అనసూయ చిలిపిగా బ్యాంకాక్ వీధుల్లో విహరిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ ర‌చ్చ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది అన‌సూయ‌. ఈ అమ్మ‌డి పిక్స్ అందుకే క్ష‌ణాల‌లో నెట్టింట వైర‌ల్ అవుతుంటాయి.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...