Home BoxOffice RX100 కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేసిందంటే..
BoxOffice

RX100 కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

3 Years For RX100

అజయ్ భూపతి డైరెక్టర్ గా తెరకెక్కించిన చిత్రం RX100. ఈ మూవీ కూడా అర్జున్ రెడ్డి లాంటి హైప్ నే క్రియేట్ చేసుకుంది. ఇందులో హీరోయిన్ గా చేసిన పాయల్ రాజ్ పుత్ తో కార్తికేయ చేసిన రొమాన్స్ చాలా బోల్డ్ అనిపించుకుంది. ఒక విలేజ్ లో మోసపోయిన ఒక మగాడి కథని సినిమాగా తీశారు.

ఈ కథాంశం కూడా కాస్త వివాదాస్పదంగానే మారింది. తనకి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయికి ప్రేమ పేరుతో దగ్గరై అతన్ని తన శారీరక అవసరాలకి వాడుకుని చివరికి మోసం చేయడం వల్ల అతను ఎలా గడిపేసి చివరికి చనిపోయాడనేది కథాంశం. 2018 జూలై 12 న విడుదలైన ఈ సినిమాకి నేటితో మూడేళ్లు గడిచాయి.

ఈ మూవీ ఒక హిట్. అర్జున్ రెడ్డి స్థాయిలో భారీ హిట్ కాకపోయినా.. పర్వాలేదనిపించింది. వివాదాస్పద స్టోరీ మూలంగా చాలామందే థియేటర్లకి ఆకర్షితం అయ్యారు. 2 కోట్ల స్వల్ప బడ్జెట్ తో తీసిన ఈ మూవీ.. 25 కోట్లు వసూలు చేసింది. యూత్ ని ఎంతగానో ఆకర్షించడం వల్ల వాళ్ళంతా మూవీని సపోర్ట్ చేయగలిగారు. అందుకే ఈ మూవీ హిట్ అని చెప్తారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....