Home Film News వడివేలుతో ఎఫైర్ నడిపిన హీరోయిన్స్.. ఒక్క మాటతో కెరీర్ నాశ‌నం చేసుకున్న వ‌డివేలు..!
Film News

వడివేలుతో ఎఫైర్ నడిపిన హీరోయిన్స్.. ఒక్క మాటతో కెరీర్ నాశ‌నం చేసుకున్న వ‌డివేలు..!

చిత్ర పరిశ్రమ అంటేనే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు స్టార్ లుగా అవుతూ ఉంటారు. ఇక అలాగే కమెడియన్ గా అల్రించడం అంటే మామూలు విషయం కాదు. అయితే కొందరు ఎంతో టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సార్లు వాళ్లు చేసిన పనులు వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలివలేకపోయారు. ఇక అలాంటి వారిలో తమిళ కమెడియన్ వ‌డివేలు కూడా ఒక్కరు. టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోయారు. అయితే ఇండస్ట్రీ అన్నాక కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెరీర్లో వెన‌క పడిపోతారు. అలాంటి పరిస్థితే ఈ కమెడియన్ కూడా జరిగింది అని తెలుస్తుంది. మ‌రీ మూక్యంగా త‌న తోటి హీరోయిన్‌ల‌తో సంబంద‌లు పెట్టుకున్నీ వారి వాడుకున్నీ వ‌దిలేస‌రే అన్నీ అయ‌న‌పై ఎన్నో అరూప‌ణ‌లు వ‌చ్చాయి.

Vadivelu Net Worth 2022: Salary, Assets, Income, Forbes, Biography

ఇక వ‌డివేలు త‌న కేరీర్‌లో వాడుకున్నీ వ‌దిలేసిన హీరోయిన్‌ల విష‌చ‌నికి వ‌స్తే స్టార్ హీరోయిన్ శ్రీయ ద‌గ్గ‌ర నుంచి సీన‌య‌ర్ న‌టి అంబిక వ‌ర‌కు వ‌డివేలు ఎంద‌రో హీరోయిన్‌ల‌తో ఎఫైర్ లో పెట్టుకొని వారిని మోసం చేసి మధ్యలోనే వదిలేశారు. అదేవిధంగా సినిమాల్లో తనకు అవకాశం ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో కెప్టెన్ విజయకాంత్ ని కూడా వడివేలు నమ్మించి మోసం చేశాడు. వడివేలు తమిళ చిత్ర పరిశ్రమల స్టార్ కమెడియన్గా ఎద‌గ‌టానికి ప్రధాన కారణం కెప్టెన్ విజయ్ కాంత్‌నే చెప్పాలి. ఆయన ద్వారానే వడివేలు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు అందుకున్నారు.

Heroines who refuse to act with Vadivelu? | வடிவேலுவுடன் நடிக்க மறுக்கும் கதாநாயகிகள்?

అలాంటి వడివేలు తనకు అవకాశాలు ఇప్పించిన విజయ్ కాంత్‌కే చెమటలుు పట్టించాడు. ఒక్కోన‌క్క‌ సమయంలో విజయ్ కాంత్ అడిగినా కూడా తన సినిమాలో నటించకుండా ఆయనకే ఎదురు తిరిగాడు. ఇలా వడివేలు ఆయన కెరియర్ లో ఎందరో నటీనటులకు చుక్కలు చూపించాడు. అలాంటి వడివేలుకి సైతం తాను చేసిన త‌ప్పు ఒక‌టైతే అస‌లు కార‌ణం మాత్రం త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌. ఇక వ‌డివేలు క‌మిడియ‌న్‌గా మంచి పామ్‌లో ఉన్న స‌మ‌యంలో  ఎన్నో వివాద‌లను ఎదురుకున్ప‌రు. త‌మిళనాట అమ్మ‌గా పిలిచే జ‌య‌ల‌లిత ఎంత మంచిదో న‌చ్చ‌క‌పోతే అంతే క‌ఠినంగా నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ట‌.

Vadivelu spoke badly of Vijayakanth on stage! Will history forget.. Now viral netizens

తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులోను వడివేలుకు ఫ్యాన్స్ ఉన్నరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక‌ప్పుడు కింగ్ లా బ‌తికిన ఈ క‌మెడియ‌న్.. ఇప్పుడు డ‌ల్ అయిపోయాడు. ఒక‌ప్పుడు ఈయ‌న పేరంటే త‌మిళ‌నాట ఓ సంచ‌ల‌నం. ఒక‌ప్పుడు త‌మిళ సినిమా కామెడీని శాసించిన రారాజు వ‌డివేలు. ఆయ‌న లేకుండా సినిమా చేయ‌డం అనేది అసాధ్యం. ఒకే ఏడాదిలో 30 నుంచి 40 సినిమాలు చేసేవాడు వ‌డివేలు. సినిమా ఏదైనా.. హీరో ఎవ‌రైనా క‌చ్చితంగా క‌మెడియ‌న్ గా ఆయన ఉండాల్సిందే. ఈయ‌న డేట్స్ కావాలంటే ఎంత పెద్ద నిర్మాత‌కైనా చ‌మ‌ట‌లు ప‌ట్టేవి. చివ‌రికి ర‌జినీ అంత‌టివాడే ముందు వ‌డివేలు డేట్స్ తీసుకుని త‌న ద‌గ్గ‌రికి రండి అనే స్థాయిలో ఉండేది ఆయ‌న డిమాండ్. కానీ ఒక్క వివాదం వ‌డివేలు కెరీర్ ను నాశ‌నం చేసింది.

జయలలిత వడివేలు ని తొక్కేసిన తర్వాత రజినీకాంత్ ఇచ్చిన సలహా ఏంటి.. - What Was Rajinikanths Advice After Trampling Jayalalitha Vadivelu

కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే వ‌డివేలు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చాడు. 2011 ఎన్నిక‌ల టైమ్ డిఎంకేకు ప్ర‌చారం చేసిన వడివేలు. ఆ సమయంలో లో అమ్మ జ‌య‌ల‌లిత‌తో పాటు ర‌జినీకాంత్ కు వ్య‌తిరేకంగా ప‌బ్లిక్ గా వ‌డివేలు చేసిన క‌మెంట్స్ త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించాయి. వ‌డివేలు కామెడి పంచుల‌తో ఎండీఎంకే తో పొత్తుపెట్టుకున్న జ‌య‌ల‌లిత‌పై = సెటైర్లు వేస్తూ ఆమె గాలితీశాడు. అమ్మ ప‌రువు తీశాడు. ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే వ‌డివేలు ప్ర‌చారం చేసిన ప్ర‌తి చోటా డీఎంకే డిజాస్టర్ అయ్యింది. అమ్మ అధికారంలోకి రాగానే రీవెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఈ దెబ్బకు వ‌డివేలు సినిమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఆయనను సినిమాల్లోకి తీసుకోకూడద‌ని నిర్మాత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది జయ లలిత. దాంతో అప్పటికే వ‌డివేలు న‌టించిన సిమాల‌ను నిలిపివేసి ఆయన నటించిన సీన్ల‌ను ఎడిట్ చేసారు. అలా ఆవేశంతో తాను అన్న మాటలకు అప్పుడు ఒక్క సినిమా కూడా లేకుండా తన కెరీర్ నాశనం చేసుకున్నాడు వడివేలు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...