Home Film News మ‌హేష్ ఫ్యాన్స్….తమన్- గురూజీపై ఇంత ట్రోలింగ్ న్యాయమేనా…!
Film News

మ‌హేష్ ఫ్యాన్స్….తమన్- గురూజీపై ఇంత ట్రోలింగ్ న్యాయమేనా…!

గుంటూరు కారం నుంచి నిన్న సెకండ్ సాంగ్‌, ‘ఓ మై బేబీ, ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఇక్క‌డ మరోసారి, మహేష్ అభిమానులు సోష‌ల్ మీడియాలో థమన్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఓ బేబీ సాంగ్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో ఉంచారు. అంతేకాకుండా దర్శకుడు త్రివిక్ర‌మ్ ను బండ బుతులు తీడుతున్నాడు.. గురూజీకి పాట‌ల‌పై అభిరుచి పోయింది అంటూ నిన్న సాయంత్రం నుంచి అప్పు లేకుండా సోష‌ల్ మీడియ‌లో అడుకుంటున్నారు. అయితే ఇక్క‌డ మ‌హేష్ అభిమాలే ఈ ట్రోలింగ్ చేయ‌డం ఇప్పుడు అంద‌రిలో హ‌ట్ టాపిగ్‌గా మారింది.

Guntur Kaaram song Oh My Baby: Second single from Mahesh Babu, Sreeleela  starrer out now, guntur-kaaram-song-oh-my-baby -second-single-from-mahesh-babu-sreeleela-starrer-out-now

సాధారణంగా, ఇతర హీరోల అభిమానులు ట్రోల్ చేయడానికి చూస్తారు.. అయితే ఆ హీరో అభిమానులు సమర్థించుకుంటారు, కానీ ఇక్క‌డ అందుకు వ్యతిరేకం. ‘ఓ మై బేబీ’ అనేది ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ కాకపోవచ్చు, కానీ ఇది మంచి లేదా పాస్ చేయదగిన పాట‌. ఏది ఏమైనప్పటికీ, సోషల్ మీడియా మాబ్ మెంటాలిటీని అవలంబిస్తుంది, ఎవ‌రైన ఒక విష‌యంపై నెగిటివ్ కాంమెట్‌లు చేస్తే అందురు వాటినే ప‌ట్టుకున్నీ దాన్నే అనుసరిస్తుంది.

దీనికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు తమన్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ గురి చేసే విధంగా చేశాయి. అప్పటినుంచి తమన్ ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన పాటలను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అదే విధంగా గుంటూరు కారం నుంచి వ‌చ్చిన‌ ఓ బేబీ పాట కూడా ట్రోలింగ్లో ఇరుక్కుపోయింది. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే..త్రివిక్రమ్ గ‌త మూవీ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు త‌మ‌న్ అ సినిమాల్లో ప్ర‌తి పాట‌ను చార్ట్‌బస్టర్ చేశాడు.

థమన్-త్రివిక్రమ్ మధ్య గొడవలు..గుంటూరు కారం ఆగిపోనుందా..

ఇక ఇప్పుడు అదే మ్యాజిక్ గుంటూరు కారం సినిమాకు కూడా రిపీట్ అవుతుంద‌ని మహేష్ అభిమానులు భావించారు. ఇప్పుడు ఆ అభిమానమే సినిమాను దెబ్బతీసేంత దూరం వెళ్లయి.. అయితే ఇక్క‌డ వారి అంచనాలే ఈ పాట‌కు అసలు సమస్యగా మ‌రాయి. అయితే ఇక్కడ ఈ సినిమా నుంచి వచ్చే మిగతా పాటల‌ను విడుద‌ల చేసే స‌మ‌యంలో ఈ సినిమా మేకర్స్ పెద్ద స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మరి వీటిని త్రివిక్రమ్- తమన్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...