Home Film News Film Industry: ఆల్కహాల్ తో సినీ జీవితాన్ని నాశనం చేస్తున్న స్టార్ నటీనటులు వీరే..
Film News

Film Industry: ఆల్కహాల్ తో సినీ జీవితాన్ని నాశనం చేస్తున్న స్టార్ నటీనటులు వీరే..

Film Industry: సినీ ఇండస్ట్రీ.. ఈ రంగంలోకి వచ్చినవాళ్లు పేరు తెచ్చుకోగలరు. దాన్ని నిలబెట్టుకోలరు. అలాగే ఆ పేరుని చెడగొట్టుకోలరు. ప్రపంచం ముందు ఈ సినీ సెలెబ్రిటీ జీవితం చాలా కొత్తగా, అందంగా కనిపిస్తుంది గానీ అందులో వారు ఎంత నలిగిపోతున్నారో.. ఎన్ని కష్టాలు పడుతున్నారో అనే విషయం ఎవ్వరికీ తెలీదు. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యి సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలెబ్రిటీలు వారి కెరీర్ ను కూడా నాశనం చేసుకున్నారు. మరికొంతమంది ఈ అలవాటుని మానేసి స్టార్స్ గా ఎదిగారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. సౌత్ లో సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న హీరో రజనీకాంత్. ఆయన గతంలో మద్యపానానికి బానిసగా మారి ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఆ తర్వాత ఆయన భార్య వల్ల ఆ మందు అలవాటు మానేసి సూపర్ స్టార్ గా ఎదిగి పేరు నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు. నెక్ట్స్ బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర.. ఈయన కూడా ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యి తన జీవితాన్ని.. కెరీర్ ను నాశనం చేసుకున్నారు. ఆ తర్వాత దాని నుండి బయటపడ్డారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన మనీషా కోయిరాల. ఆమె కూడా మద్యానికి బానిసగా మారి కెరీర్ ను స్పాయిల్ చేసుకుంది. అయితే ఈ అలవాటే తన జీవితాన్ని చాలా మలుపులు తిప్పిందని మనీషా కోయిరాల ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

 

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా డ్రగ్స్ కి అలవాటు పడి తన కెరీర్ ను అంధకారం చేసుకున్నారు. ఆ తర్వాత రీహబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ అయ్యి ఆ అలవాట్ల నుండి బయటకు వచ్చారు. ప్రజంట్ ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేస్తు తన కెరీర్ లో సక్సెస్ అయ్యారు. బాలీవుడ్ హీరో ఫర్దిన్ ఖాన్ ఎన్నో సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజంట్ అవన్నీ మానేసి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ భట్ కూడా మందుకు బానిసగా మారి కెరీర్ ను స్పాయిల్ చేసుకుంది. అప్పుడే మహేష్ భట్ ఆమెను ఆ ఆల్కహాల్ నుండి దూరం చేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...