Home Film News Tharun: మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న త‌రుణ్‌.. ఎవ‌రితో వివాహం జ‌ర‌గ‌నుంది అంటే..!
Film News

Tharun: మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న త‌రుణ్‌.. ఎవ‌రితో వివాహం జ‌ర‌గ‌నుంది అంటే..!

Tharun: ల‌వ‌ర్ బోయ్ త‌రుణ్ గురించి పాత త‌రం ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు త‌రుణ్  సినిమాలకి ఉన్న డిమాండ్ అంత ఇంతా కాదు. ఆయ‌న సినిమాల‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది.కెరీర్‌లో మంచి మంచి విజ‌యాలు సాధించిన త‌ర్వాత ఆయ‌న‌ని  వరుస పరాజయాలు ప‌ల‌క‌రించ‌డంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. త‌రుణ్ 2018 లో చివరిసారిగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా , ఆ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. అయితే  స్టార్ హీరోగా ఎదిగి లవర్ బాయ్ అనిపించుకున్న తరుణ్ ఇప్పుడు పూర్తిగా సినిమాల‌కి దూరంగా ఉంటూ ఏదో ఫంక్ష‌న్స్‌లో మాత్ర‌మే సంద‌డి చేస్తున్నాడు.

అయితే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రైన త‌రుణ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అనే ఆసక్తి అంద‌రిలో ఉంది. గ‌త కొన్నాళ్లుగా త‌రుణ్ పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతుండ‌గా, ఇటీవ‌ల త‌రుణ్ తల్లి రోజా ర‌మ‌ణి ఆయ‌న పెళ్లిపై అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. నాకు  పెద్దగా కోరికలు అంటూ ఏమీ లేవని చెప్పిన రోజా ర‌మ‌ణి  తన కొడుకు పెళ్లి అయితే చాలని అంతకు మించి ఏమీ లేదని, ఇక  తరుణ్ పెళ్లి కూడా తొందరలోనే ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది.బ‌డా ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో త‌రుణ్ పెళ్లి ఉంటుంద‌ని చెప్ప‌డంతో ఇప్పుడు ఎవ‌రిని చేసుకుంటాడా అనే ఆతృత అంద‌రిలో ఉంది.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెద్దింటి పిల్ల అన‌గానే మెగా ఫ్యామిలీ గుర్తుకు వ‌స్తుంది. నంద‌మూరి ఫ్యామిలీలో బాల‌య్య ఇద్ద‌రు కూతుర్ల‌కి వివాహం అయింది. ద‌గ్గుబాటి కుటుంబానికి చెందిన  వెంక‌టేష్ కి ఇద్ద‌రు కూతుర్లు ఉండ‌గా, ఒక కూతురికి వివాహం అయింది. మ‌రో కూతురు ఉన్నా కూడా ఆమెకి త‌రుణ్‌కి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇక ఎటు తిరిగి చూస్తే మెగా ఫ్యామిలీలో శ్రీజ‌, నిహారిక ఉన్నారు. ఈ  ఇద్ద‌రు త‌మ భ‌ర్త‌ల‌ని వ‌దిలి సోలోగా ఉంటుండ‌గా, ఈ ఇద్ద‌రిలో ఒక‌రితో త‌రుణ్ పెళ్లి ఉంటుంద‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. దీనిని మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...