Home Film News Raj Tharun: రాజ్ త‌రుణ్ మాములోడు కాదు.. అమ్మాయిలను చూస్తే అస్స‌లు ఆపుకోలేడు
Film News

Raj Tharun: రాజ్ త‌రుణ్ మాములోడు కాదు.. అమ్మాయిలను చూస్తే అస్స‌లు ఆపుకోలేడు

Raj Tharun: హీరో రాజ్ త‌రుణ్.. ఈ యువ హీరో  కెరీర్ మొద‌ట్లో మంచి సినిమాలు చేశాడు. రాజ్ త‌రుణ్‌కి స‌క్సెస్‌లు కూడా బాగానే వ‌చ్చాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో రాజ్ త‌రుణ్‌ని స‌క్సెస్ ప‌ల‌క‌రించ‌డ‌మే మానేసింది. ఏ సినిమా చేసిన ,ద‌ర్శ‌కుడు ఎవ‌రైన కూడా సినిమా అట్ల‌ర్ ఫ్లాప్ అవుతుంది. దీంతో ఆయ‌న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు సినిమా అవ‌కాశాలు కూడా రాజ్ త‌రుణ్‌కి రావ‌డం మానేశాయి. చిన్న చిన్న సినిమా అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ అవి మంచి విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో రాజ్ త‌రుణ్ కెరియ‌ర్ అయోమ‌యంగా మారింది.

రాజ్ త‌రుణ్  ఇప్పుడు మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుండ‌గా, ఆయ‌న గురించి   జబర్దస్త్ కమెడియన్ అప్పారావు  చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రాజ్ తరుణ్ హీరోగా న‌టిస్తున్న తిరగబడరా సామి సినిమాలో అప్పారావుకు మంచి అవకాశం ఇచ్చారు మేక‌ర్స్.  చిత్ర‌ యూనిట్ ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో  అప్పారావు మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారని, తాను మటన్ మస్తాన్ అనే పాత్రలో నటించ‌నున్నట్టు తెలియ‌జేశాడు. అయితే త‌న‌కి పాత్ర న‌చ్చ‌డంతో వెంటనే ఒప్పుకున్న‌ట్టు తెలియ‌జేసారు.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్‌ అమ్మాయిలను చూస్తే అస్సలు ఆపుకోలేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధార‌ణంగా అలాంటి పాత్ర‌లో న‌టించాలంటే చాలా దైర్యం ఉండాలి.  అది మన రాజ్ తరుణ్ కు పుష్టిగా ఉందని నేను ప‌క్కా చెప్పగలను. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది అని జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు తెలియ‌జేశాడు. సినిమాకి సంబంధించి అప్పారావు చెప్పిన కొంద‌రు మాత్రం రియల్ లైఫ్‌కి అంట‌గ‌డుతూ ప్ర‌చారాలు చేస్తున్నారు. ఈ సినిమా అయిన రాజ్ త‌రుణ్‌కి మంచి హిట్ అందించాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...