Home Film News Liger Beauty: లైగ‌ర్ బ్యూటీ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంటా.. విదేశాల‌లో అత‌నితో నానా ర‌చ్చ‌
Film News

Liger Beauty: లైగ‌ర్ బ్యూటీ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంటా.. విదేశాల‌లో అత‌నితో నానా ర‌చ్చ‌

Liger Beauty: డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందిన చిత్రం లైగ‌ర్. ఇందులో అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టించింది. లైగ‌ర్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన ఈ అమ్మ‌డికి తొలి సినిమా పెద్ద నిరాశ‌నే మిగిల్చింది. అన‌న్య తెలుగులో చేసిన సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు వ‌చ్చేలా కనిపించ‌డం లేదు.  చుంకీ పాండే కుమార్తెగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అన‌న్య పాండే వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రిస్తుంది. అయితే ఈ భామ ఓ హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యేలా ఉందనే ట్వీట్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతుంది.

ప్ర‌స్తుతం అన‌న్య పాండే బాలీవుడ్‌లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది.  డ్రీమ్ గర్ల్ 2, ఖో గయా హమ్ ఖహాన్ సినిమాలతో పాటు కాల్ మి బా వెబ్ సిరీస్ చేస్తున్న ఈ భామ   ఓ బాలీవుడ్ హీరోతో విదేశాల్లో చెట్టాపట్టాలు వేసుకుని ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంద‌ని, ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధు షాకింగ్ ట్వీట్స్ చేసి సంచ‌లనంగా మారాడు.  బాలీవుడ్ లో సెక్స్‌ బానిసైన కొత్త జంట అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ లో నాన్ స్టాప్ శృంగారం, డ్రగ్స్ ఎంజాయ్ చేస్తున్నార‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాఉ మైర్

ఇప్ప‌టి ట్రిప్ లో అనన్యకు ఆదిత్య రాయ్ కపూర్ ప్రపోజ్ కూడా చేశాడని .. చూస్తుంటే ఈ స్పెయిన్ ట్రిప్ లో అనన్య పాండేను ఆదిత్య రాయ్ కపూర్ ప్రెగ్నెంట్  కూడా చేసేలా ఉన్నాడు  అని వరుస ట్వీట్‌లు చేశాడు ఉమైర్. ఆయ‌న చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ ట్వీట్ చూసిన అన‌న్య అభిమానులు ఉమైర్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. త‌ప్పుడు వార్త‌లు పుట్టిస్తూ సెల‌బ్రిటీలని ఎందుక‌లా ఇబ్బంది పెడ‌తున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఉమైర్ ప‌లువురు సెల‌బ్రిటీల‌పై త‌ప్పుడు పుకార్లు సృష్టిస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...