Home Film News Jabardasth Varsha: హీరోయిన్స్‌ని మించి రెచ్చిపోయి అందాలు ఆర‌బోసిన జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌
Film News

Jabardasth Varsha: హీరోయిన్స్‌ని మించి రెచ్చిపోయి అందాలు ఆర‌బోసిన జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌

Jabardasth Varsha: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఇండ‌స్ట్రీకి ఎంతో మంది క‌మెడీయన్స్ ప‌రిచ‌యం అయ్యారు. వారిలో అందంతో పాటు అభిన‌యంతో అల‌రించింది వ‌ర్ష. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఈ అమ్మ‌డికి ద‌క్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోలో లేడి గెట‌ప్స్‌తో ర‌చ్చ చేస్తున్న స‌మ‌యంలో వ‌ర్ష చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. లేడి గెట‌ప్స్‌తో విసిగిపోయిన ప్రేక్ష‌కులకి వ‌ర్ష త‌న అంద‌చందాల‌తో మ‌త్తెక్కించింది. నాజూకు అందాల‌తో కుర్ర‌కారుని ఉక్కిరిబిక్కిరి చేసింది. సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ త‌న క్యూట్ అందాల‌తో మైమ‌రచిపోయేలా చేస్తుంది. తాజాగా వ‌ర్ష షేర్ చేసిన క్యూట్ పిక్స్ నెటిజ‌న్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.

వర్షకి ఇంత పాపులారిటీ రావ‌డానికి ముఖ్య కార‌ణం ఇమ్మాన్యుయేల్ అని చెప్పాలి. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చాలా స్కిట్స్ ప్రేక్ష‌కుల‌ని ఆద‌రించాయి. బుల్లితెర‌పై సుడిగాలి సుధీర్- ర‌ష్మీల ల‌వ్ ట్రాక్ కి మంచి ఆద‌ర‌ణ ఉండేది. వారి త‌ర్వాత అంత ఆదర‌ణ ద‌క్కించుకున్న జంట వర్ష-ఇమ్మానియేల్ జంట‌నే. ఇమ్మాన్యుయేల్ అంటే వ‌ర్ష‌కి అమిత‌మైన ప్రేమ ఉంది. చాలా సంద‌ర్భాల‌లో వ‌ర్ష అది చూపించింది. అయితే ఇది నిజంగానా లేదంటే షో కోస‌మా అనే దానిపై అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం వర్ష జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల్లో సందడి చేస్తుంది. ఇక అప్పుడ‌ప్పుడు ప‌లు వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది.

 

ఈ అమ్మ‌డికి ఇన్‌స్టాగ్రామ్ లో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మీడియం హీరోయిన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి ఉంది. ఇటీవ‌ల కాలంలో వ‌ర్ష కురచ దుస్తుల‌లో క‌నిపిస్తూ అందాల ర‌చ్చ చేస్తుంది. త‌న ఎద అందాల‌తో పాటు థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది అన‌సూయ‌. తాజాగా ఈ భామ పింక్ టాప్, ఎల్లో కలర్ మినీ స్కర్ట్ లో అందాలను ఆరబోస్తూ… బెడ్ పై రకరకాల భంగిమ‌త‌ల‌తో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే చూపులతో యువతను చిత్తు చేయ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వర్ష అందాల ముందు ర‌ష్మీ, అన‌సూయ కూడా ఏ మాత్రం ప‌నికిరారు అంటూ నెట‌జ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...