Home Film News Heroes Wives: ఈ స్టార్ హీరోల భార్యలు చేసే బిజినెస్ లు ఏ రేంజ్ లో ఉన్నాయో చూశారా?
Film News

Heroes Wives: ఈ స్టార్ హీరోల భార్యలు చేసే బిజినెస్ లు ఏ రేంజ్ లో ఉన్నాయో చూశారా?

Heroes Wives: సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ భార్యలు.. తమ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. స్టార్ హీరోలు తమ కన్నా ఎక్కువ సంపాదిస్తున్న భార్యలు చేసే బిజినెస్ లు.. ఆ స్టార్స్ భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే రామ్ చరణ్, ఉపాసన.. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఉపాసన మొదటి నుండి బిజినెస్ ఫీల్డ్ లోనే ఉంది. అపోలో హాస్పిటల్ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు భర్తకు సంబంధించిన పీఆర్ వర్క్ ను హ్యాండిల్ చేస్తుంది. అంతేకాదు రామ్ చరణ్ కి ఉన్న ట్రూజెట్ ఎయిల్ లైన్స్ బిజినెస్ ని కూడా ఉపాసననే హ్యాండిల్ చేస్తుంది.

నెక్ట్స్ మహేష్ బాబు, నమ్రత.. స్టార్ సెలెబ్రిటీస్ చేసే బిజినెస్ లు అనగానే ఎక్కువగా నమ్రత పేరు వినిపిస్తుంది. నమ్రత ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూనే తన భర్త మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ లను చూసుకుంటూ, రెస్టారెంట్ బిజినెస్, ఏఎంబి మల్టీప్లెక్స్, హంబుల్ టెక్స్ టైల్ బిజినెస్ లతో పాటు రీసెంట్ గా స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ పనులు కూడా తానే చూసుకుంటుంది. తర్వాత లిస్ట్ లో అల్లు అర్జున్, స్నేహరెడ్డిలు ఉన్నారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో తన హవా చూపిస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసిన సెయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇంటిని, పిల్లల్ని కూడా ఎంతో బాగా హ్యాండిల్ చేస్తున్నారు. నెక్ట్స్ నాని, అంజనా.. న్యాచురల్ స్టార్ నాని వైఫ్ అంజనా కూడా క్రియేటివ్ వర్క్ ఫీల్డ్ లోకి వచ్చారు.

 

ఆమె రాజమౌళికి చెందిన ఆర్కా మీడియాలో క్రియేటివ్ వర్క్ టీమ్ లో మెంబర్ గా పని చేస్తుంది. రీసెంట్ గా నాని స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన పనులు కూడా ఆమె హ్యాండిల్ చేస్తుంది. నెక్ట్స్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి.. జూనియర్ ఎన్టీఆర్ ప్రజంట్ తన సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఎన్టీఆర్ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేయబోతున్నారట. ఈ పనులు అన్నీ లక్ష్మీ ప్రణతినే చూసుకుంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ను కూడా ఫిక్స్ చేసేలా లక్ష్మీ ప్రణతి ఆలోచనలు ఉన్నట్లు సమాచాం. నెక్ట్స్ అల్లరి నరేష్, విరూప.. అల్లరి నరేష్ భార్య విరూప కూడా తన భర్త అల్లరి నరేష్ కు మించి సంపాదిస్తుంది. ఆమె ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ ను ఆర్గనైజ్ చేస్తుంది. దీంతో పాటు కొన్ని స్టార్టప్ కంపెనీలలో కూడా పెట్టుబడులు పెడుతున్నారట.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...