Home BoxOffice సూపర్ స్టార్ల ‘అన్నాతమ్ముడు’ కి 31 ఏళ్లు.. బాక్సాఫీస్ మాటేమిటి..
BoxOffice

సూపర్ స్టార్ల ‘అన్నాతమ్ముడు’ కి 31 ఏళ్లు.. బాక్సాఫీస్ మాటేమిటి..

31 Years For Super Stars Anna Thammudu

సూపర్ స్టార్ కృష్ణ తన చిన్న కుమారుడు మహేష్ బాబుని తన అభిమానులకి పరిచయం చేయడం కోసం.. మెల్లగా సినిమాల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అలా పరిచయం అవడం వలనే మహష్ కూడా ఈ రోజు పెద్ద స్టార్ గా మారగలిగాడని అనుకోవచ్చు. కృష్ణ అప్పట్లో రామా రావ్, నాగేశ్వర రావ్ లతో పోటీ పడుతూ సినిమాలు చేయడం ఆయనకు కూడా ఎంతోమంది అభిమనులని తెచ్చి పెట్టింది.

కృష్ణ అన్నగా, మహేష్ బాబు తమ్ముడిగా చేయడం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. గౌతమి హీరోయిన్ గా పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పర్వాలేదనిపించింది. రాజ్-కోటి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఐతే, మహేష్, కృష్ణ గారు కలిసి చేసిన సినిమా ఇది మొదటిదేం కాదు.

తన తల్లి నుండి విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములలో ఒకరు వీధి రౌడీగా, మరొకరు చిల్లర దొంగతనాలు చేస్తూ.. చివరికి వాళ్ళు ఒకరిని ఒకరు తెలుసుకుని వాళ్ళ అమ్మని ఎలా కలుసుకున్నారు అనేది ప్రధాన కథాంశం. నిజజీవితంలో తండ్రీ కొడుకులు అయిన క్రిష్ణ, మహేష్ బాబులు తెరమీద అన్నాదమ్ములుగా కనిపించడం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అప్పటిదాకా కలిసి చేసిన సినిమాల కంటే.. ఇది కాస్త ఎక్కువగానే లాభాలు తెచ్చిపెట్టింది అనుకోవచ్చు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....