Home Film News Allu Arjun: అల్లు అర్జున్‌తో యాక్ట్ చేసి కెరీర్ లేకుండా పోయిన‌ హీరోయిన్లు ఎవ‌రంటే..
Film News

Allu Arjun: అల్లు అర్జున్‌తో యాక్ట్ చేసి కెరీర్ లేకుండా పోయిన‌ హీరోయిన్లు ఎవ‌రంటే..

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజంట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అల్లు అర్జున్ తో ఒక్క మూవీ చేస్తే చాలా వారి కెరీర్ టర్న్ అవుతుందనుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం అల్లు అర్జున్ మూవీస్ లో యాక్ట్ చేసి వారు కెరీర్ లో సక్సెస్ అవ్వకుండా ఉన్నారు. మరి వారెవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ తో హీరోయిన్లు ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసి.. పెద్ద హిట్ అందుకుని ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకే దూరం అవుతున్నారు. వారిలో వరుడు మూవీ భాను శ్రీ మొదటి స్థానంలో ఉన్నారు. ఆమె వరుడు మూవీతో ఒక్కసారిగా హైప్ ను క్రియేట్ చేసుకుంది. అయితే అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.

దీంతో ఈ హీరోయిన్ కు సినిమా అవకాశాలు కూడా రాలేదు. ఆ తర్వాత హీరోయిన్ గౌరీ ముంజల్. అల్లు అర్జున్ నటించిన బన్నీ మూవీలో గౌరీ ముంజల్ హీరోయిన్. ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. కానీ ఈ మూవీ తర్వాత గౌరీ ముంజల్ కు సినీ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాలేదు. అల్లరి నరేష్ తో ఓ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ను వదిలేసి ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ కూడా సెటిల్ అయ్యింది.

ఆమెకు ఇఫ్పుడు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. నెక్ట్స్ అల్లు అర్జున్ మూవీ వల్ల తన సినీ కెరీర్ ను కోల్పోయిన్ హీరోయిన్ అను మెహత. ఈ హీరోయిన్ తో అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య లో నటించారు. ఈ మూవీతో అను మెహత గీత పాత్రలో అందర్ని అలరించింది. ఇప్పటికీ ఆర్య.. గీత అంటే చాలామందికి అనుమెహతానే గుర్తొస్తుంది. ఆర్య మూవీ అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్. కానీ ఈ సినిమా తర్వాత ఆమె సినీ కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది. అలా అల్లు అర్జున్ తో చేసిన సినిమాల తర్వాత వారి కెరీర్ పోయిన హీరోయిన్లుగా మిగిలిపోయారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...