Home Film News ఆమె పుట్టిన రోజు సంధర్భంగా ఏం చేసారంటే..
Film News

ఆమె పుట్టిన రోజు సంధర్భంగా ఏం చేసారంటే..

Shivani Birthday Special

శివానీ రాజశేకర్. తెలుగు తెరకి సినీ నిర్మాతగా పరిచయం అయిన నటుడు రాజశేఖర్ మరియు జీవితల పెద్ద కుమార్తె. ఈమె ఇప్పుడు మెల్లగా సినిమాలలోకి నటిగా కూడా వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని అనే సినిమాలో.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. దొరసానిగా తళుక్కుమన్న శివానీ రాజశేఖర్ ఆ సినిమాతో సక్సెస్ అవలేదు.

అందుకే ఇప్పుడు ఇంకో సినిమా చేస్తుంది. ఈ సారి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తేజా సజ్జా తో. అతను ఇంతకు ముందు జాంబీ రెడ్డి సినిమా చేసాడు. ఆ తర్వాత వస్తున్న అవకాశాలను వెంటనే చేతికందుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ జంటగా వస్తున్న చిత్రం ‘అధ్బుతం’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, అలాగే ఈ టైటిల్ ని కూడా లాంచ్ చేసాడు నాని. ఇది శివానీ పుట్టినరోజు సంధర్భంగా చేయడం విశేషం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...