Home Film News మాస్ మహారాజా రవితేజ ‘రామారావ్’గా : ఫస్ట్ లుక్!
Film News

మాస్ మహారాజా రవితేజ ‘రామారావ్’గా : ఫస్ట్ లుక్!

రవితేజ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 68 వ సినిమా టైటిల్ తో ముందుకొచ్చాడు. ఈ ఉదయమే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘On duty’ అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోతుంది.

రవితేజ ఇందులో ఒక సిన్సియర్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ తరహా పాత్రల్లోనే రవితేజ నటించిన సినిమాలు మంచి సక్సెస్ ని చూశాయి. స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో రవితేజ వాహ్ అనిపిస్తున్నాడు. ఇందులో ‘ఐ డూ స్వేర్..’ అంటూ చేస్తున్న ప్రమాణం కూడా ఇంగ్లీష్ లెటర్స్ లో రాసి ఉంది.

మజిలీ సినిమాలో హీరోయిన్ గా నటించిన Divyansha కౌశిక్ ఈ మూవీలో రవితేజకి జంటగా నటించబోతుంది. సామ్ cs మ్యూజిక్ అందిస్తున్నాడు. slv సినిమాస్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన...

Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇండస్ట్రీని ఏలుతున్నారు..

Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ...

Bigg Boss Telugu 6 Promo : ‘బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’

Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ...

Mahesh Babu : మహేష్ బర్త్‌డే.. విషెస్‌తో సోషల్ మీడియా షేకవుతోంది..

Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న...