Home Film News పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా..? వేణు స్వామి పై ప్రభాస్ పెద్దమ్మ సెన్సేషనల్ కామెంట్స్..!
Film News

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా..? వేణు స్వామి పై ప్రభాస్ పెద్దమ్మ సెన్సేషనల్ కామెంట్స్..!

సోషల్ మీడియా వేదిక‌గా సెలెబ్రిటీల జాతకాల గురించి నోటికి వచ్చింది మాట్లాడుతూ బాగా పాపులారిటీని సంపాదించిన జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన చెప్పిన వాటిల్లో కొన్ని యాదృచ్చికంగా నిజం అవ్వడంతో, వాటిని అడ్డం పెట్టుకొని ప్రముఖ స్టార్ హీరోలు, మరియు రాజకీయ నాయకులూ మీద ఈయన హద్దులు దాటి చేస్తున్న కొన్ని కామెంట్లు నెటిజెన్స్ కి చిరాకు కలిగిస్తుంది. ఒక పరిమితి వరకు ఎవరైనా సహిస్తారు. హద్దులు దాటితే ఎవరు మాత్రం సహిస్తారు చెప్పండి.గ‌తంలో ప్రభాస్ జాతకం అంటూ వేణు స్వామి చెప్పే విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఫేమస్ సెలెబ్రిటీల గురించి వేణు స్వామి కొన్ని విషయాలు చెబుతుంటాడు. అందులో కొన్ని జరిగాయి.

Venu Swamy shocking confessions | cinejosh.com

నాగ చైతన్య- సమంత పెళ్లి టైంలోనే వారికి విడాకులు అవుతాయని అన్నాడు. వారి జాతకం బాగా లేదని, దోషాలున్నాయని.. వారికి విడాకులు అవుతాయని ముందే చెప్పేశాడు. తీరా చూస్తే ఓ నాలుగేళ్లకు వేణు స్వామి చెప్పిందే నిజమైంది. అలాగే మ‌రో హీరోయిన్ రష్మిక జాతకం కూడా బాగా లేదని, ప్రత్యేక పూజలు చేశానని, పాతా బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పానని, ఆ తరువాత ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే కదా? అని వేణు స్వామి ఇలా సెలెబ్రిటీల గురించి ఇలా త‌న‌కు తోచ్చింది మాట్లాడుతుంటాడు. గడిచిన కొన్ని నెలల క్రితం ప్రభాస్ పెళ్లి అలాగే ఆరోగ్యం ఆయన జీవితం పైన చేసిన కామెంట్లకు ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఘాటుగానే స్పందించింది.

Prabhas: ప్రభాస్ గురించి పిచ్చిగా మాట్లాడితే చెప్పులతో కొట్టిస్తా అంటూ వేణు స్వామి కి వార్నింగ్ ఇచ్చిన పెద్దమ్మ శ్యామలా!

కృష్ణంరాజు మరణించిన తర్వాత శ్యామలా దేవి గారు బయట ఎక్కడ కనిపించింది లేదు. ఇక ఇప్పుడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన భర్త కృష్ణంరాజు మీద ఉన్న తన ప్రేమను సైతం మరోసారి తెలియజేసింది. అదేవిధంగా ప్రభాస్ పైన వేణు స్వామి చేసిన కామెంట్లు పై కూడా తనదైన రీతిలో అదిరిపోయే కౌంటర్లు ఇచ్చింది. ప్రభాస్ జాతకం పైన వేణు స్వామి తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయన పై ఫైర్ అయ్యింది.అసలు ప్రభాస్ జాతకం కేవలం తన తల్లి దగ్గర మాత్రమే ఉందని ఆ జాతకాన్ని ఇప్పటివరకు మేము కూడా చూడలేదంటూ.. అలాంటి జాతకాన్ని అతని దగ్గరికి ఎలా వెళ్లిందంటూ కూడా ఆమె ఫైర్ అయ్యింది..

Venu Swamy Syamala Devi : వేణుస్వామి చేసిన కామెంట్లు ఎంతో బాధపెట్టాయి.. ప్రభాస్ పెద్దమ్మ సంచలన వ్యాఖ్యలు వైరల్ - Talking About Actor Prabhas Horoscope Syamaladevi Is Emotional

ముఖ్యంగా ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదని పెళ్లి విషయం పైన ఆయన చేసిన కామెంట్లు తమ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయంటూ తెలిపింది శ్యామలాదేవి.. కృష్ణంరాజు గారు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరని ఇలాంటివన్నీ కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్తం వంటివి అంటూ వదిలేయమని చెప్పేవారట.ఇప్పటికీ కూడా తాము అలాగే ఈ విషయాలన్నీ అసలు పట్టించుకోలేదని.. ప్రభాస్ మా అందరిలో ఒకరిని తనకు చెల్లెలు అంటే చాలా ఇష్టం అంటూ తెలియజేశారు శ్యామలాదేవి. ఇటీవలే సలార్ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ పెద్దమ్మ చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...