Home Film News Venkatesh: హీరో వెంకటేష్ తన అభిమాన హీరో కోసం చేసిన పనికి షాక్..
Film News

Venkatesh: హీరో వెంకటేష్ తన అభిమాన హీరో కోసం చేసిన పనికి షాక్..

Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేష్ హీరోగా వచ్చి ఈరోజున టాప్ మోస్ట్ స్టార్ డమ్ ఉన్న హీరోగా ఎదిగారు. ఈ ఫ్యామిలీ నుండి రానా కూడా హీరోగా వచ్చి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్లు ఉన్నా కూడా వెంకటేష్ యాక్టింగ్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు వెంకటేష్ సినీ కెరీర్ లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాలు చేస్తున్నారు అలాంటి వెంకటేష్ తన పర్సనల్ లైఫ్ లో ముఖ్యంగా తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడు తన ఫేవరెట్ హీరో కోసం ఓ పని చేశారు.

 

అదేంటంటే.. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హిట్ లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. వెంకటేష్ కు చిన్నప్పటి నుండే శోభన్ బాబు అంటే చాలా ఇష్టం. అలా తన చిన్న వయస్సులో శోభన్ బాబుని చూశాక.. అప్పుడే హీరో అవ్వాలని డిసైడ్ చేసుకున్నారట. అప్పటికీ తన అన్నయ్య పేరుతో తండ్రి రామానాయుడు సురేష్ మూవీస్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసి ఓ రేంజ్ లో ఉన్నారు.

అలా తన 18 ఏళ్ల వయస్సులో వెంకీ సినిమా చేయాలని అనుకుని.. సురేష్ బ్యానర్ పై మాత్రమే చేయాలని రామానాయుడు చెప్పారట. కానీ వెంకటేష్ మాత్రం ఎంటర్ ప్రైజెస్ అనే పేరుతో ఓ స్పెషల్ బ్యానర్ ను పెట్టి శోభన్ బాబుని కలిసి ఓ ఆఫర్ ను ప్రపోజ్ చేశారట. దాంతో శోభన్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా 1978 లో వెంకీ నాయుడు బావ అనే మూవీని శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా వెంకటేష్ సినిమాను తీశారు. అలా వెంకటేష్ తన కోరికను నెరవేర్చుకున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...