Home Film News Heroines: తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్స్ ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..!
Film News

Heroines: తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్స్ ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..!

Heroines: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ ఇమేజ్ కు తగ్గట్లు ఎలాంటి సాలిడ్ క్యారెక్టర్స్ అయినా చేసి తమ క్రేజ్ ను మరింతగా డెవెలెప్ చేసుకుంటున్నారు. కమర్షియల్ హీరోలకు జోడీగా యాక్ట్ చేసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చేపిస్తున్నారు. అలా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో తండ్రికి జోడీగా, కొడుకుకు జోడిగా నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూసెద్దాం. ఫస్ట్ శృతిహాసన్.. తెలుగులో స్టార్ హీరోలైన తండ్రి కొడుకులకు జోడిగా శృతిహాసన్ నటించింది. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కు జోడీగా ఎవడు మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ చేసింది. వాల్తేరు వీరయ్యలో చిరుకు హీరోయిన్ గా నటించింది.

నెక్ట్స్ కాజల్ అగర్వాల్.. మగధీర మూవీలో రామ్ చరణ్ కు హీరోయిన్ గా.. ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరుకు హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక రామ్ చరణ్ తో కలిసి రచ్చ మూవీ రచ్చ రచ్చ చేసిన ఈ బ్యూటీ మెగాస్టార్ కు జోడీ సైరా నరసింహారెడ్డి లో యాక్ట్ చేసింది. నెక్ట్స్ రకుల్ ప్రీత్ సింగ్.. నాగచైతన్యకు హీరోయిన్ గా రారండోయ్ వేడుక చూద్దాం.. ఈ మూవీలో నటించారు. అలాగే నాగార్జునకు జోడీగా మన్మధుడు 2 లో యాక్ట్ చేసింది. నెక్ట్స్ శ్రీయ.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నా అల్లుడు మూవీలో యాక్ట్ చేసింది.

అలాగే బాలకృష్ణకు జోడీగా చెన్నకేశవరెడ్డి మూవీలో కలిసి నటించింది. జెనిలియా.. వెంకటేష్ తో కలిసి సుభాష్ చంద్రబోస్ లో యాక్ట్ చేశారు. అలాగే రానాతో కలిసి నా ఇష్టం మూవీలోనూ యాక్ట్ చేశారు. తర్వాత లావణ్య త్రిపాఠి.. నాగ చైతన్యతో యుద్ధం శరణంలో నటించింది. ఇక నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో నటించింది. అలా మన సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పాత తరం హీరోయిన్లు కూడా అటు తండ్రితోనూ.. ఇటు కొడుకుతోనూ నటించి అలరించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...