Home Film News Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..
Film News

Julayi Movie : త్రివిక్రమ్ పంచుల ప్రవాహానికి పదేళ్లు..

Julayi Movie
Julayi Movie

Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం.. ‘జులాయి’. డివివి దానయ్య సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధకృష్ణ (చినబాబు) ప్రొడ్యూస్ చేయగా.. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా నటించింది.

ఇలియానాకిది ‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్‌తో రెండో సినిమా కాగా.. బన్నీతో ఫస్ట్ మూవీ.. ఇప్పుడీ సినిమా గురించి టాపిక్ ఎందుకంటే.. 2012 ఆగస్టు 9న రిలీజ్ అయిన ‘జులాయి’ 2022 ఆగస్టు 9 నాటికి సక్సెస్ ఫుల్‌గా టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది.

త్రివిక్రమ్ మార్క్ కథ, కథనాలు.. అలరిస్తూనే ఆశ్చర్యాన్ని కలిగించే పంచ్‌లు, ప్రాసలు కలిగిన డైలాగ్స్.. రవీంద్ర నారాణయణ్‌‌గా పక్కింటి కుర్రాడి క్యారెక్టర్‌లో అర్జున్, ఇలియానాల నటన, కెమిస్ట్రీతో పాటు బ్రహ్మానందం, హేమల ట్రాక్.. సోనూ సూద్ స్టైలిష్ విలనిజం, కోట క్యారెక్టర్ ఆకట్టుకుంటాయి. ఎమ్.ఎస్. నారాయణ, ప్రగతి, రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్స్ అయితే మామూలుగా ఉండవు.

https://twitter.com/AA_Soldier_Alex/status/1556854541819080705

ముఖ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఛోటా మరియు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ హైలెట్ అయ్యాయి. టైటిల్ సాంగ్‌లో పాపులర్ యాంకర్ ఉదయభాను ఆడిపాడింది. ఈ మూవీ ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా బన్నీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూస్తుంటారు.

https://www.youtube.com/watch?v=98t7MuOZdkY

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...