Tollywood Flash Strike : ‘మన బ్యాంకులు నిండకపోయినా, కంచాలు నిండుతున్నాయి’ – సినీ కార్మికులకు వీకే నరేష్ విజ్ఞప్తి

Tollywood Flash Strike: కరోనా దెబ్బకి అన్నిరంగాలతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది రూపాయల భారీ నష్టాలను చవిచూసింది. గతకొద్ది రోజులుగా పరిస్థితులు అదుపులోకి రావడంతో యదావిధిగా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిణామంలో వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొందరు సినీ కార్మికులు ‘ఫ్లాష్ స్ట్రైక్’ చేపట్టడంతో షూటింగులు నిలిచిపోయాయి. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇలాంటి స్ట్రైకులు చెయ్యడం మంచి పద్ధతి కాదని.. … Continue reading Tollywood Flash Strike : ‘మన బ్యాంకులు నిండకపోయినా, కంచాలు నిండుతున్నాయి’ – సినీ కార్మికులకు వీకే నరేష్ విజ్ఞప్తి