Thaman S : చిన్ననాటి థమన్ వర్క్ చేసిన బాలయ్య సినిమా ఏదో తెలుసా!

Thaman S: యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా ‘అల..వైకుంఠపురములో’ మూవీలోని పాటలకు గానూ నేషనల్ అవార్డ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘అఖండ’ సినిమాకి కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఇండస్ట్రీ వర్గాలవారిని, ప్రేక్షకులను షాక్‌కి గురిచేశారు థమన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్లతో పాటు యంగ్ హీరోల సినిమాలకూ … Continue reading Thaman S : చిన్ననాటి థమన్ వర్క్ చేసిన బాలయ్య సినిమా ఏదో తెలుసా!