Varisu First Look : ‘ది బాస్ రిటర్న్స్’.. విజయ్ బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది..

Varisu First Look: తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా.. దళపతి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. Varisu టైటిల్ కన్ఫమ్ చేస్తూ.. The BOSS Returns అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దాదాపు 15కి పైగా పేర్లు పరిశీలించిన తర్వాత ఈ టైటిల్ ఫిక్స్ చేశారట. క్లాస్‌ లుక్‌లో సరికొత్తగా సూపర్ … Continue reading Varisu First Look : ‘ది బాస్ రిటర్న్స్’.. విజయ్ బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది..