Thalaivar 169 : ‘జైలర్’ గా సూపర్‌స్టార్ రజినీ కాంత్..

Thalaivar 169: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించబోయే కొత్త సినిమా అనౌన్స్ చేశారు మేకర్స్. నయతారతో ‘వసంతకోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’, విజయ్‌తో ‘బీస్ట్’ సినిమాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రజినీ నటించే 169వ సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ ఫిలింకి ‘జైలర్’ అనే పేరు ఫిక్స్ చేస్తూ.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్తపు … Continue reading Thalaivar 169 : ‘జైలర్’ గా సూపర్‌స్టార్ రజినీ కాంత్..