August Movies : ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. ఏకంగా 14 సినిమాలు!

August Movies: గత రెండు నెలల్లో తెలుగు సినిమా పరిస్థితి ఏం బాగోలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన భారీ, మీడియమ్ మూవీస్ కూడా బాక్సాఫీస్ బరిలో బొక్కబోర్లా పడ్డాయి. జూన్ 3న వచ్చిన ‘విక్రమ్’, ‘మేజర్’ సినిమాలకు ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు కొత్త నెల కొత్త ఆశలతో స్టార్ట్ అయ్యింది. ఆగస్టు 5 నుండి నెలాఖరు వరకు కొత్త సినిమాలు సందడి చెయ్యబోతున్నాయి. ఆగస్టు నెలలో … Continue reading August Movies : ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. ఏకంగా 14 సినిమాలు!