Suriya – Akshay Kumar : సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!

Suriya – Akshay Kumar: ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులోకి ఇన్‌వాల్వ్ అయిపోయి ఆ పాత్రకు తన వంతు న్యాయం చెయ్యడానికి ఎంత రిస్క్ అయినా చేస్తుంటారు వెర్సటైల్ యాక్టర్ సూర్య. ఈ విషయం ఇప్పటికే ఆయన నటించిన సినిమాల ద్వారా.. చేసిన ఛాలెంజింగ్ రోల్స్ ద్వారా మనం చూశాం.. ఇటీవల సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా), ‘జై భీం’ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి, ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే. … Continue reading Suriya – Akshay Kumar : సూర్య బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!