Sita Ramam Teaser : లెఫ్టినెంట్ రామ్ – సీతా మహాలక్ష్మీల ప్రేమాయణం.. ‘సీతా రామం’

Sita Ramam Teaser: మలయాళ స్టార్.. తెలుగు, తమిళ్, హిందీలోనూ నటించి వెర్సటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న దుల్కర్ సల్మాన్.. ‘మహానటి’ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ‘అందాల రాక్షసి, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడిపడిలేచే మనసు’ వంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకున్న హను రాఘపూడి డైరెక్ట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ప్రేమకీ యుద్ధానికీ ముడిపెడుతూ అపురూప దృశ్యకావ్యంగా తెరకెక్కుతున్న … Continue reading Sita Ramam Teaser : లెఫ్టినెంట్ రామ్ – సీతా మహాలక్ష్మీల ప్రేమాయణం.. ‘సీతా రామం’