SIR First Look : ధనుష్ ‘సార్’ వచ్చేశారు..

SIR First Look: కోలీవుడ్ యంగ్ స్టార్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించిన టాలెంటెడ్ యాక్టర్ ధనుష్.. ‘సార్’ (SIR) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమిళ్‌లో ‘వాతి’ (Vaathi) పేరుతో తెరకెక్కిస్తున్నారు. జూలై 28 ధనుష్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగా ‘సార్’ ఫిలిం నుండి ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు … Continue reading SIR First Look : ధనుష్ ‘సార్’ వచ్చేశారు..