Shraddha Das : ‘శ్రద్ధ’ గా సోకులారబోస్తుంది..

Shraddha Das: శ్రద్ధా దాస్ స్క్రీన్ మీద కనిపించడం కాస్త లేట్ అవుతుందేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుంది. ఇక ఫొటోషూట్లు, రీల్స్ అండ్ వీడియోస్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో రచ్చ లేపుతుంటుంది. లేటెస్ట్ ఫ్యాషన్స్‌తో శ్రద్ధా దాస్ చేసే ఫొటోషూట్లకి కుర్రకారంతా ఫిదా అవుతుంటారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఏ కాస్ట్యూమ్‌లో, ఎంత మోదాతులో … Continue reading Shraddha Das : ‘శ్రద్ధ’ గా సోకులారబోస్తుంది..