షారుఖ్ పక్కన సమంత! రణ్‌వీర్‌ని ఎక్కడ కలిసిందంటే..

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చాలా రోజుల నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. తమ ఫేవరెట్ హీరోకి హిట్ ఎప్పుడు పడుతుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ‘పఠాన్’ మూవీలో నటిస్తున్నాడు. దీపిక పదుకోణ్ కథానాయిక. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాకి ‘జవాన్’ అనే టైటిల్ కన్ఫమ్ చేస్తూ వీడియో రిలీజ్ చేస్తే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. షారుఖ్ డిఫరెంట్‌గా కనిపించడంతో సినిమా … Continue reading షారుఖ్ పక్కన సమంత! రణ్‌వీర్‌ని ఎక్కడ కలిసిందంటే..