Samantha : సమంత టాప్ అండ్ స్లిట్ స్కర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!

Samantha: సమంత వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీగా ఉంది. గుణశేఖర్ డైరెక్షన్లో చేస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ‘ది ఫ్యామిలీ మాన్ 2’ మేకర్స్‌తో మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది సామ్. ‘యశోద’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం కూడా కమిట్ అయ్యింది. పర్సనల్ లైఫ్‌లో ఏర్పడ్డ అగాధం వాళ్ళ ఏమోకానీ, … Continue reading Samantha : సమంత టాప్ అండ్ స్లిట్ స్కర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!