RRR GANESH : ‘కొమరం భీమ్’ గణేషుడు ముస్తాబవుతున్నాడు..

RRR GANESH: ‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ తో మరోసారి టాలీవుడ్ దమ్మేంటో చూపించారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో రికార్డుల రచ్చ రంబోలా చేసిందీ చిత్రం. ఓటీటీలోనూ విజృంభిస్తోంది. ఇక రిలీజ్ తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పేపర్స్, వెబ్ సైట్స్.. తెలుగు సినిమా గొప్పదనాన్ని, రాజమౌళి ప్రతిభని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని గురించి చాలా గొప్పగా కథనాలు … Continue reading RRR GANESH : ‘కొమరం భీమ్’ గణేషుడు ముస్తాబవుతున్నాడు..