Prabhas 20 Years : ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ చేసిన కృష్ణంరాజు

Prabhas 20 Years: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పారు ప్రభాస్-రాజమౌళి. దేశ విదేశాల్లోనూ ప్రభాస్‌కి ఫ్యాన్స్ పెరిగారు. ముందు ముందు పాన్ వరల్డ్ స్థాయిలో అతను నటించే సినిమాలు తెరకెక్కబోతున్నాయి. ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ‘సలార్’ పాన్ ఇండియా, ‘ప్రాజెక్ట్-K’ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుండగా.. 25వ సినిమా ‘స్పిరిట్’ ఎనిమిదికి పైగా … Continue reading Prabhas 20 Years : ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ చేసిన కృష్ణంరాజు