Hanu Man : ‘హను-మాన్’ లో ‘సూపర్ మేన్’ గా ‘వాన’ హీరో..

Hanu Man: ఫస్ట్ మూవీ ‘అ!’ తో తెలుగు ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచి, ‘యాంగ్రీ స్టార్’ రాజ శేఖర్‌ని ‘కల్కి’ గా చూపించి, ‘జాంబీరెడ్డి’ తో టాలీవుడ్‌కి జాంబీస్‌ను పరిచయం చేసిన యంగ్ అండ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టి.. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన ‘జాంబీరెడ్డి’ సినిమాలో తన నటనతో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో … Continue reading Hanu Man : ‘హను-మాన్’ లో ‘సూపర్ మేన్’ గా ‘వాన’ హీరో..