Prabhas – Amitabh Bachchan : ఫ్రేమ్ అదిరింది..

Prabhas – Amitabh Bachchan: లెజెండ్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, రెబల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వెర్సటైల్ యంగ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంతా కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్‌కి ఐ ఫీస్టే కదా.. అలా ఫ్రేమ్ బ్యూటిఫుల్‌గా తయారయింది. డార్లింగ్ ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. … Continue reading Prabhas – Amitabh Bachchan : ఫ్రేమ్ అదిరింది..