Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్ మీద ఈ పేరు చూస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. పవర్ ఫుల్ పంచ్ పేల్చినా, మైక్ ముందు నిలబడి స్పీచ్ ఇచ్చినా పవన్ ప్రభంజనమే వేరు. పవన్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా వీరాభిమానులు క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు. ‘నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా’ అని పవన్ అన్నట్టుగానే ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో ఉంటుంది పవన్ ట్రెండ్. … Continue reading Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!