Bhola Shankar : కీర్తి సురేష్ బాయ్‌ఫ్రెండ్‌‌‌గా నితిన్

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యమా స్పీడ్ మీదున్నారు. ‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజాతో ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు చేస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ తెలుగు రీమేక్‏గా ‘భోళా శంకర్’ మూవీ తెరకెక్కుతోంది. చిరంజీవి నటిస్తున్న 155వ సినిమా ఇది.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‏గా, కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటిస్తున్నారు.. AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ … Continue reading Bhola Shankar : కీర్తి సురేష్ బాయ్‌ఫ్రెండ్‌‌‌గా నితిన్