Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తామంటున్న కుర్రకారు..

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ నెట్టింట హీట్ పెంచేస్తోంది అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ‘సవ్యసాచి’ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తర్వాత ‘మిస్టర్ మజ్ను’ తో అక్కినేని అన్నదమ్ముళ్లని కవర్ చేసింది నిధి. ‘ఇస్మార్ట్ శంకర్’ లో నిధి అందాల ఆరబోతకి కుర్రకారు ఫిదా అయిపోయారు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది నిధి.. లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎల్లో డ్రెస్‌లో ఎద అందాలతో.. యువత గుండెల్లో … Continue reading Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తామంటున్న కుర్రకారు..