Nandamuri Fans : ఇది నందమూరి నామ సంవత్సరం.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవుగా..

Nandamuri Fans: 2022 నందమూరి నామ సంవత్సరం అంటూ నటసింహా బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘పటాస్’ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో సాలిడ్ హిట్ కొట్టాడు. ప్రోమోస్ చూసి ఇంతకుముందు తెలుగులో వచ్చిన హిస్టారికల్ సినిమాలతో కంపేర్ చేసిన వాళ్లు ‘బింబిసార’ చూసి షాక్ అయ్యారు. ఇంటర్వూల్లో సినిమా గురించి చాలా డీటేయిల్డ్‌గా చెప్పారు. కానీ, ఎవరూ ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి … Continue reading Nandamuri Fans : ఇది నందమూరి నామ సంవత్సరం.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవుగా..