NBK 107 : ‘నటసింహం’ వేటకి సిద్ధం.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ 60+లోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ.. వరుసగా సాలిడ్ సినిమాలు లైనప్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో కలిసి ‘అఖండ’ గా నట విశ్వరూపంతో పాటు రికార్డులను ఊచకోత కోస్తూ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చారు బాలయ్య. ఇప్పుడు తన 107వ సినిమాని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ … Continue reading NBK 107 : ‘నటసింహం’ వేటకి సిద్ధం.. ఫ్యాన్స్‌కి పూనకాలే..