Mahesh Babu : ఏమున్నాడ్రా బాబు.. కొత్త సినిమా కోసం కిరాక్ లుక్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. షూటింగ్ నుండి గ్యాప్ దొరికితే.. లేదంటే గ్యాప్ తీసుకుని మరీ సంవత్సరానికి మినిమమ్ రెండు సార్లైనా భార్య, పిల్లలతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఇటీవలే వైఫ్ నమ్రత శిరోద్కర్, కిడ్స్ గౌతమ్, సితారలతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ వెళ్లారు. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన బ్యూటిఫుల్ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నమ్రత. … Continue reading Mahesh Babu : ఏమున్నాడ్రా బాబు.. కొత్త సినిమా కోసం కిరాక్ లుక్..