Chiranjeevi : ‘బ్రహ్మాస్త్ర’కి మెగాస్టార్ వాయిస్ ఓవర్

Chiranjeevi: కింగ్ నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత హిందీలో సినిమా చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ ఫిలిం ‘బ్రహ్మాస్త్ర’.. మూడు సినిమాల ఫ్రాంచైజీలో ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ వన్ : శివ’ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ పోస్టర్లకి, ప్రోమోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 9న పాన్ … Continue reading Chiranjeevi : ‘బ్రహ్మాస్త్ర’కి మెగాస్టార్ వాయిస్ ఓవర్