Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!

Vikrant Rona Trailer: పాపులర్ కన్నడ స్టార్, ‘బాద్‌షా’, ‘కిచ్చా’ సుదీప్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ్, తెలుగులో నటించిన సుదీప్ ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నాడు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విక్రాంత్ రోణ’ లో శ్రీలంక సోయగం … Continue reading Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!