KGF 2 : ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే!

KGF 2: యావత్ భారతదేశం చూపు కన్నడ సినీ పరిశ్రమ వైపు తిప్పేలా చేసిన సినిమా ‘కె.జి.యఫ్’. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా తెలియని శాండల్ వుడ్ ఇండస్ట్రీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయేలా చేసిన సినిమా.. 2018 డిసెంబర్‌లో వచ్చిన ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇంతకుముందెన్నడూ తెరమీద చూడని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌లో, అమ్మ సెంటిమెంట్, అదిరిపోయే హీరోయిజం, రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీన్స్‌కి అంతా ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో … Continue reading KGF 2 : ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే!