Karthikeya 2 Trailer 1 : అడ్వెంచర్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ ట్రైలర్ చూశారా!

Karthikeya 2 Trailer 1: యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో సాలిడ్ సూపర్ హిట్ అండ్ మెమరబుల్‌గా నిలిచిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌తో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు. సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి … Continue reading Karthikeya 2 Trailer 1 : అడ్వెంచర్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ ట్రైలర్ చూశారా!