Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..

Kamal Hassan: కాస్త టైం గ్యాప్ అంతే.. కొడితే మాత్రం తిరుగుండదు అన్నట్లు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నారు. ‘విక్రమ్’ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాక తమిళనాట ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. 60 ప్లస్‌లో ‘విక్రమ్’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో కమల్ చేస్తున్న బాక్సాఫీస్ దండయాత్రకి సినీ వర్గాలవారు సైతం ఆశ్చర్యపోతున్నారు. జూన్ … Continue reading Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..