Kaduva : పాన్ ఇండియా స్థాయిలో పృథ్వీరాజ్ ‘కడువా’

Kaduva: టాలెంటెడ్ మలయాళీ యాక్టర్, రైటర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘కడువా’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుందీ చిత్రం. ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నారు.. మలయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేసిన షాజీ కైలాష్.. తెలుగులో మంచు విష్ణు ఫస్ట్ ఫిలిం ‘విష్ణు’ డైరెక్ట్ చేశారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కూడా … Continue reading Kaduva : పాన్ ఇండియా స్థాయిలో పృథ్వీరాజ్ ‘కడువా’