Prabhas – Chiranjeevi : ప్రభాస్, చిరంజీవి గారి సినిమాలు వేరే లెవల్లో ఉంటాయ్

Prabhas – Chiranjeevi: మారుతి.. ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సినిమాలోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మెసేజ్‌ని కూడా తన స్టైల్లో చెప్పి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గోపిచంద్‌తో చేసిన ‘పక్కా కమర్షియల్’ జూలై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మీడియాకిస్తున్న ఇంటర్వూల్లో ‘పక్కా కమర్షియల్’ తో పాటు తన తర్వాతి సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చారు మారుతి. … Continue reading Prabhas – Chiranjeevi : ప్రభాస్, చిరంజీవి గారి సినిమాలు వేరే లెవల్లో ఉంటాయ్