Brahmastra Trailer : విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూశారా..

Brahmastra Trailer: కింగ్ నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ ఫిలిం ‘బ్రహ్మాస్త్ర’.. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దీన్ని మూడు సినిమాల ఫ్రాంచైజీగా తెరకెక్కిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చెయ్యనున్నారు. తెలుగులో దర్శకధీరుడు … Continue reading Brahmastra Trailer : విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూశారా..