Mahesh Babu : హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్ మహేష్

Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న మహేష్ బాబు 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్‌కి.. చైల్డ్ హుడ్‌లోనే స్టార్ డమ్ వచ్చింది. ఇప్పటి జనరేషన్ స్టార్స్.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చెయ్యడం ఎలా అనేది మహేష్‌ని చూసే నేర్చుకోవాలి. సినిమాలు, యాడ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. షూటింగ్స్ నుండి గ్యాప్ … Continue reading Mahesh Babu : హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్ మహేష్