Bimbisara : ఆరోజు ‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’..

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటుడిగానే కాకుండా అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నాడు. తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు తన బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘బింబిసార’ అనే ప్రెస్టీజియస్ ఫిలిం చేస్తున్నాడు. ‘బన్నీ’, ‘భగీరథ’ చిత్రాల నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో కళ్యాణ్ … Continue reading Bimbisara : ఆరోజు ‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’..