Bimbisara Review : బ్లాక్ బస్టర్ ‘బింబిసార’.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!

Bimbisara Review: కళ్యాణ్ రామ్ హీరోగా తన హోమ్ బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావ కె. హరికృష్ణను నిర్మాతగా.. వశిష్టను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో చేసిన మూవీ ‘బింబిసార’.. ప్రోమోస్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘బింబిసార’ ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.. కథ…త్రిగర్తల సామ్రాజ్యానికి రాజు బింబిసారుడు (కళ్యాణ్ రామ్).. … Continue reading Bimbisara Review : బ్లాక్ బస్టర్ ‘బింబిసార’.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!